చైనా ఉచ్చు లోనుంచి భారత్ బయటపడుతుందా? | String of pearls strategy explained | Info Geeks

  • 🎬 Video
  • ℹ️ Description
చైనా ఉచ్చు లోనుంచి భారత్ బయటపడుతుందా? | String of pearls strategy explained | Info Geeks 4.5
UC-E5HkOL3H8OqzRy7ngWLIg

చైనా ఉచ్చు లోనుంచి భారత్ బయటపడుతుందా? | String of pearls strategy explained | Info Geeks

The String of Pearls is a geopolitical theory on potential Chinese intentions in the Indian Ocean region (IOR). It refers to the network of Chinese military and commercial facilities and relationships along its sea lines of communication, which extend from the Chinese mainland to Port Sudan in the Horn of Africa.

💬 Comments on the video
Author

మన మోడీ గారు ఇంకొక పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటే చైనా ఇలాంటి వాళ్లకి బుద్ధి చెబుతాడు

Author — maheh T mahesh T

Author

మన భారత దేశానికి మోడీ ఒక్క పది సంవత్సరాలు ప్రధాని అయితేప్రపంచంలోనే no 1 India అవుతది

Author — Koppaka Prasannakumarnaidu

Author

చాలా బాగా వీడియో చేసి వివరించారు మిత్రమా !. ధన్యవాదాలు . మీలాంటి వారికి దేశం ఎప్పుడూ ఋణపడి ఉంటుంది.

Author — enapakurthi srinivasarao

Author

india lo first cast feelings povali. manalo unity vuntay evaru manaluni emi cheyyalevu.

Author — Pranay Nihanth

Author

కాంగ్రెస్ పార్టీ చేతిలో భారతీయులు ఇన్నాళ్లు మోసపోయారు

Author — Great Indian

Author

ఇండియా ఐరన్ ప్రాజెక్ట్స్ సక్సెస్ కావాలని కోరుతు... ఉన్నాం..

Author — Sunny Naresh

Author

India world lo First place ravalante Adi Modi thone sadyam

Author — mahesh Kumar

Author

60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ మొద్దు నిద్ర లో జోగడమే దీనికి కారణం..

Author — K D M chanel s m

Author

Guys dont buy Xiaomi, vivo & Oppo phones there is a big conspiracy going on.
They may hack all our bank accounts one day. Chinese Govt behind it. That's why they are selling mobiles for very cheap. They are expanding der business as much as they can one fine day they may attack on India by war and by cyber as well.
Just mark my words.

Author — Abhilash B

Author

మోడీ ఏదైనా సాధిస్తాడాని నమ్మకం ఉంది.
వెనక్కు తగ్గడు

Author — Ruby videos telugu

Author

Bro we want this type of content more from you!!

Author — bhargav reddy

Author

నా అభిప్రాయం ప్రకారం భారత్ లో వున్న కొంత మంది దేశ ద్రోహులు సెక్యులర్ పేరుతో హిందూ వంచన ఇండియా విభజన చెయ్యటం తప్పు
అసలు 4 సార్లు పాక్ తో యుద్ధం చేసిన పాక్ ఆక్రమిత కాశ్మీరు నీ స్వాధీనం చేసుకోలేక పోయాం
అసలు భారత్ లో నే లోపాలు ఉన్నాయి
చైనా కి గత కాంగ్రెస్ గత ప్రభుత్వం నాయకులు భయపడ్డారు
అసలు చైనా వల్ల చైనా కే నష్టం ఏమీ
అమెరికా కూడా స్వార్థం కీసం ఉగ్రవాదం నీ మద్దతు ఇస్తుంది తర్వాత బిన్ లాడెన్ అమెరికా కి బుద్ధి చెప్పాడు
అసలు చైనా కూడా అంతే
చైనా వల్ల పాకిస్తాన్ నష్టం
భారత్ కూడా ఎవరిని నమ్మకుండా సొంతంగా ఏడగలి
చైనా లో కొన్ని బలం ఏక పార్టీ గట్టి ప్రభుత్వం కానీ భారత్ లో స్వార్థ రాజకీయ లోపాలు
జనం మారాలి సర్
అంతా ఎందుకు చైనా భారత్ యుద్ధం లో భారత కాన్నునిస్ట్ వల్లే చైనా కి మద్దతు ఇచ్చారు
అసలు భారత్ జనాలు మారాలి
అసలు భారత్ తో పోలిస్తే చైనా వేపు అభివృధి వుంటుంది
భారత్ వేపు మొబైల్ సిగ్నల్ కూడా లేదు
మొదట భారత్ జనం మారాలి

Author — Paavanavenkatesh PV

Author

Congress india defence ne chala weak chesindi
Now modi days starts India start own game

Author — Eswar Urukuti

Author

China products kone mundu manaku em ayna alternatives unnaya Ani chudandi andharu plz

Author — Kiran Kumar Reddy

Author

నా అభిప్రాయం ప్రకారం మోడీ గారు వచ్చాక భారత్ పరిస్థితి మారినట్లు అనిపిస్తుంది
రష్యా లోని వ్లాడివిస్త ఎక్ కి 7500 కోట్లు అప్పు ఇచ్చారు
కస్టమ్ డ్యూటీస్ పెంచడం వల్ల చాలా మొబైల్ కంపెనీస్ ఇండియా లో అసెంబ్లీ సెంటర్స్ పెట్టాయి తద్వారా చైనా ఉత్పత్తి తగ్గుతుంది
అసలు బుద్ధి వున్న ఏ దేశం చైనా తో కవలవు ఎందుకంటే భారత్ మంచి ఉదర దేశం చైనా నియంత దేశం
నా అభిప్రాయం ప్రకారం రేపు పాకిస్తాన్ పరిస్థితి మరో హాంగ్ కాంగ్ లో లాగా అవుతుంది
కానీ భారత్ స్వార్థం లేకుండా రాజకీయం ప్రజలు వుండాలి
అసలు భారత్ లో ఒక్క మాటలు చెప్పాలి అంటే నెగెటివ్ ఎక్కువ

Author — Paavanavenkatesh PV

Author

Recently India invested in Russia to develop army base bordering with China this is also plan of iron curtain

Author — Mahesh N

Author

Nuvu enni maps petav chuselope enko map vastundi oka map ayina sariga explain chei.
Video editing sucks.
Audio update cheyandi.
Kani content bagundi

Author — Rahul Sharma

Author

Edaina bjp vunanta varake manaku swecha ..

Author — Avula saiteja

Author

🙏🏻🙏🏻🙏🏻mp ఓటు BJP కి ఓటు వేయండి వేయించండి దేశాన్ని కాపాడండి

Author — Deva I love my INDIA Deva I love my INDIA

Author

Dude you should show more Google map images not their country flags and roads.

Author — Vamsi Chidipothu