RGV on 'Lakshmi's NTR' : Mukha Mukhi with Jaffar - TV9 Exclusive

  • 🎬 Видео
  • ℹ️ Описание
Invalid campaign token

RGV on 'Lakshmi's NTR' : Mukha Mukhi with Jaffar - TV9 Exclusive



Скачать — RGV on 'Lakshmi's NTR' : Mukha Mukhi with Jaffar - TV9 Exclusive

Скачать видео
💬 Комментарии к видео
Автор

అరె నాలుక మందం వోడా ఎందుకు రా మాకు time waste చేస్తావు.

Автор — Fly moon

Автор

తల తోక లేని ప్రశ్నలు అడిగేవాడే జాఫర్ జాఫర్ జాఫర్

Автор — Jagadish p

Автор

నిన్ను కొట్టాలంటె..అటు వైపు కూడ నువ్వే ఉండాలి సామి..

Автор — Tax Payer

Автор

జాఫర్ యాంకరింగ్ కి పనికిరాడు। మరిీ ఓవర్ యాక్షన్ చేస్తాడు। Question అడిగే విదానం చండాలంగా వుంది। అతని వలన show చూడాలంటేనే అసహ్యం వేస్తుంది। జాఫర్ హేటర్స్ like here

Автор — sudheer sudheer

Автор

RGV గారు పక్కన వాళ్ల మాట డైరెక్షన్ విషయము
అతను అనుకున్నదే తీసి
అందులో ఎటువంటి సందేహం

Автор — Prasad Reddy

Автор

RGV గారు ఒక మంచి ప్రాజెక్టు చేస్తున్నారు.. ఇక్కడ భయం ఏమిటంటే NTR గురించి చెడ్డగా చేయిస్తారని కాదు.. బాబు నిజ స్వరూపం బయట పడుతుందని పచ్చ పార్టీ నాయకుల భయం..

Автор — King Dasari.

Автор

Vijay Devarakonda, RGV combination lo oka movie ravali👿👿👿🍻🍺

Автор — SaiTeja Dasi

Автор

కారణ జన్ముడు, దైవాంశ సంభూతుడు, మహానుభావుడు నందమూరి.తారక రామారావు గారి జీవితాన్ని అతని ఆవేదనను, ఆ వేంకటేశ్వర స్వామి సాక్షిగా నిజాయితీగా తీస్తారని మిమ్మల్ని నేను నమ్ముతున్నాను.
మీరు చాలా మేథావి, ఎవరికీ బయట పడరు. వాస్తవాలు బయట పెడతారు.

Автор — Indira Veldi

Автор

సుద్దలైన ముద్దపప్పు గాల్లాందరు కలిసి యన్ టి ర్ గారుని వేన్నుపోటు పొడిచి లేపేసరు ఇది ఓక చరిత్ర యన్ టి ర్ బయోటిక్ తిసే దమ్ము ఓక అర్ జి వి కి మాత్రమే ఉంది

Автор — Balaji Chitikela

Автор

రాం అన్నా,
మీరు చాలా గొప్పగా మాట్లాడారు.
మీరు స్త్రీ ఆరాధకులు.
మిమ్మల్ని స్త్రీ ఇష్ట పడితేనే, ఆమెతో సంబంధం పెట్టుకుంటాను తప్పితే? స్త్రీ ఇష్టం లేకుండా ఆమెను ఏ విధంగా ఇబ్బంది పెట్టను అని పరోక్షంగా చెప్పారు.అటువంటప్పుడు ఏ స్త్రీ కూడా మీ వల్ల బాధపడే అవకాశం లేదు.
ఎవరైతే స్త్రీని బలహీనురాలిగా, ఆటవస్తువుగా చిన్న చూపు చూసి ఇబ్బంది పెడితేనే అది మీటూకు దారితీయవచ్చు.

Автор — Indira Veldi

Автор

వీడు యాంకర్ ఎంటిరా బాబు వీడు వీడు నెత్తి పకోడి మాటలు

Автор — k rambabu

Автор

Arey jaffer savitri garu, ramaraogaru, mundu vallaki goruvam ivvara hole

Автор — Guttula Sathibabu

Автор

జాఫర్ గారి యొక్క యాంకరింగ్ చాలా బాగుంటుంది ఎందుకంటే ముఖాముఖిలో ప్రశ్నిస్తాడు కానీ సమాధానాన్ని పట్టించుకోడు

Автор — varaprasad bollepalli

Автор

RGV ఎప్పుడికి RGV నే
💞💞💞💞💞💞💞
మీరు సూపర్ RGV గారు మీరెప్పుడు అలాగే ఉండాలి !
👌👌👌👌👌👌👌👌👌

Автор — Abhiram reddy.m

Автор

భక్తి రసం చెవ్వుల్లోంచి, ముక్కుల్లోంచి కారడం ఏంట్రా, ఏటకారపు వెధవ?

Автор — Akkipalli Nagaraju

Автор

NTR బయోపిక్ పూర్తిగా చూడాలి అనుకునే వారు part-1 గా క్రిష్ సినిమా చూడండి, part-2 గా RGV cinema చూస్తే full pledged గా ఉంటుంది

Автор — Prabhakara Reddy

Автор

RGV గారు ఒక మంచి ప్రాజెక్టు చేస్తున్నారు.. ఇక్కడ భయం ఏమిటంటే NTR గురించి చెడ్డగా చేయిస్తారని కాదు.. బాబు నిజ స్వరూపం బయట పడుతుందని పచ్చ పార్టీ నాయకుల భయం..

Автор — Reddy basha Shaik

Автор

Lkg student interviewing PhD scholar 😁😂😁🤣

Автор — Anil Kumar

Автор

జాఫ్ఫా జాఫర్ మన RGV ని ఎలా కాక పడుతున్నాడు... చూడండి జాఫర్ నీ ఆటలు ఎమ్ సరిపడవు మా RGV ముందర

Автор — chandra sekhar

Автор

Who is watching mukamuki for entertainment?

Автор — Bharadwaj Nimma