V6 Bathukamma Special Song-1 2018 | Gauri Gowrammalo 4K Video Song | V6 News

  • 🎬 Видео
  • ℹ️ Описание
V6 Bathukamma Special Song-1 2018 | Gauri Gowrammalo 4K Video Song | V6 News 4.5
V6 News(VIL Media PVT LTD) Presents exclusive & #Trending #Bathukamma Festive #Song dedicated to all #Telangana peoples.
Every year this festival is celebrated as per Shalivahana calendar for nine days starting Bhadrapada Amavasya till Durgashtami and
Bathukamma represents cultural spirit of Telangana. Bathukamma is a beautiful flower stack, arranged with different unique seasonal flowers most of them with medicinal values, in seven concentric layers in the shape of temple gopuram.

గరిమళ్ళ బతుకుల్ల గన్నేరు పువ్వు గౌరి గౌరమ్మలో
తీరొక్క పువ్వై మాగలుమకొచ్చె గౌరి గౌరమ్మలో
పులిచేరు చెట్లల్ల పుత్తమట్టివచ్చి గౌరి గౌరమ్మలో
ముక్కాలి పీటెక్కిమురిసె బొడ్డెమ్మై ||
Music Director : Bole Shavali
Singers : Varam & Bole Shavali
Lyricist : Dr. Kandikonda
Dirctor : Govind
DOP: Venkat
Cameramen: Shivaraj
Production Head : J.Srinivas
Editing : S.Ravikumar


Скачать — V6 Bathukamma Special Song-1 2018 | Gauri Gowrammalo 4K Video Song | V6 News

Скачать видео
💬 Комментарии к видео
Автор

ప్రపంచంలో అంతటా పూలతో💐 భగవంతుడిని పూజిస్తే ఓక తెలంగాణలో మాత్రమే పులనే💐 పూజించే సంస్కృతి ఉంది నా తెలంగాణ కోటి రత్నాల వీణ🙏

Автор — Garuda Works

Автор

ఆహా ఆహా నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఏం పండుగ ఏం సంస్కృతి నేను💗💗 తెలంగాణలో పుట్టినందుకు గర్విస్తున్నాను 🙏🙏💗💗

Автор — కీర్తన పటేల్

Автор

పూలను పూజించే పండుగ,
అడపిల్లల బతుకమ్మా 💐 పండుగ,
తెలంగాణ సంస్కృతీ కీ ఇదే నిదర్శనం,
బతుకమ్మా 💐పండుగ శుభాకాంక్షలు..
Who likes v6 బతుకమ్మా 💐song2018hit like👍😊

Автор — Rajesh Peraka

Автор

V6 ఛానల్ లేక ముందు అన్ని ఛానళ్లు ఉన్నాయి ఏ ఒక్క చానల్ కూడా బతుకమ్మ పాటలు రాయలేదు కానీ ఇప్పుడు v6 ఛానల్ కి అన్ని చానల్లో పోటీపడి పాటలు అప్లోడ్ చేస్తున్నారు v6 అంటే ట్రెండ్ ను సెట్ చేసే ఛానల్

Автор — Putti Shravankumar

Автор

మన రాష్ట్రంలో నే కాక అమెరికా లో కూడా దుమ్ము లెప్పుతున్న chanel only మన V6 chanel
గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన పాటలను అందించారు. ఇంత మంచి videos చేశారు .చాలా బాగున్నాయి. కానీ నేడు ఇంత అద్భుతంగా video చేశారు. కానీ ఇందులో ఒక్కరిని miss అయ్యాము. మన anchor రాధిక అక్క లేనందుకు video కి అంత colour full గా కనిపిస్తాలేదు. ఏదిఏమైనా ఎప్పుడూ బాగానే ఉంది.

Автор — SS Creations

Автор

బతుకమ్మ అంటేనే పూల పండుగ
పూలను పూజించే పండుగ
మన తెలంగాణ జై తెలంగాణ
V6 వాళ్ల బతుకమ్మ పాటలు ప్రతి సంవత్సరం చాలా బాగుంటాయి.

Автор — palleturi panchulu

Автор

ఏమి చేసి ఈ తల్లి ఋణం తీర్చుకోను. పూలతో దేవున్ని ప్రపంచమంతా మొక్కుతుంటే..
నా తెలంగాణ లో మాత్రమే పూలనే దేవత లాగ మొక్కడం....100 జన్మలైన ఈ గడ్డ మీదే పుట్టాలని

Автор — RAJU k

Автор

2016-17 V6 బతుకమ్మ పాటలకి ఇవేవీ పోటీ రాలేవు..

Автор — Venkatesh Chanti

Автор

ప్రపంచం ఎక్కడ లేని విధంగా తెలంగాణ లో మాత్రమే ఈ పండగ ఉండటం ఎంతో గర్వంగా ఉంది నా తెలంగాణ కోటి రతనాల వీణ ఆడపడుచుల కు ఎంతో ఇష్టంమైనా పండగ V6 వాళ్ల బతుకమ్మ పాటలు ప్రతి సంవత్సరం చాలా బాగుంటాయి

subscribe to my channle plz

Автор — TELUGU A TO Z DJ SONGS

Автор

ప్రతి సంవత్సరం మన తెలంగాణ బతుకమ్మ పండుగ సందర్భంగా v6 channel బతుకమ్మ పాటను మన ముందుకు తెస్తుంది ధన్యవాదాలు v6

Автор — Telugu Tech Manoj

Автор

ప్రపంచంలో ఏ దేవుణ్ణి అయినా పువ్వులతో పూజిస్తారు కానీ..
పువ్వులనే దేవునిగా పూజించే గొప్ప సంస్కృతి బతుకమ్మ
అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు

Автор — Naresh Airpula

Автор

సూపర్ సాంగ్ తెలంగాణ రాష్ట్ర బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు

Автор — shravan shravan

Автор

It's not V6 standard. We expected a lot.

Автор — Madhu Kalapala

Автор

ఈ క్రిస్టియన్స్ కి ముస్లింలా కి ఇలాంటి బంగారు సంప్రదాయం చూసి అయినా నేర్చుకోవాలి హిందూ సంప్రదాయం యెక్క గొప్పతనం

Автор — village లైఫ్

Автор

ఆంధ్రా పాలనలో తప్పిపోయిన తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మ తిరిగి వాకిట్ల ఎదురొచ్చినంత ఆనందంగా ఉంది

Автор — Harikrishna Gongadi

Автор

V6 యాంకర్ అక్కలు హీరోయిన్స్ కంటే ఏం తక్కువ కాదు

Автор — Putti Shravankumar

Автор

చాల బాగుంది పాట ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూల పండుగ తెలంగాణ లో మాత్రమే ఈ సంస్కృతి ఉంది మన సంస్కృతి చాల గొప్పది V6 ఛానెల్ కు మంచి పేరు వుంది నా తెలంగాణ కోటి రతనాల వీణా💐💐

Автор — Krishna Krish

Автор

Enni chanals valu bathukamma songs tisina kani mana V6 bathukamma song eppudu the best

Автор — Venky Nani

Автор

V6 అంటేనే బతుకమ్మ సాంగ్స్ బతుకమ్మ సాంగ్స్ అంటేనే v6 ఈ రోజు బతుకమ్మ సాంగ్స్ కి ఇంత పాపులారిటీ వచ్చింది అంటే అది కేవలం v6 గొప్పతనం

Автор — kranthi kumar

Автор

ఈ పాట లొ పండు గా విసిష్టత చుయుంచరు చాల బాగుంది

Автор — k ramu k