Prof K Nageshwar Speech Jago Telangana Round Table Meeting || RBC News

  • 🎬 Video
  • ℹ️ Description
Prof K Nageshwar Speech Jago Telangana Round Table Meeting || RBC News 4.5
UCHN04Bwzh3IBd-0Kq3O7KSw

Prof K Nageshwar Speech Jago Telangana Round Table Meeting || RBC News

💬 Comments on the video
Author

Such a excellent speech he is most analytical guy practical guy i love his attitude and plan and vision

This kind of knowledgeable person we need as a advisor for telangana

ఎందుకు వున్నారురా చెత్త నాయకుల్లారా చావండి 😠😠😠😠😠😠😠😠😠😠😠😠

Author — Nagaraju P

Author

Theenmaar Mallanna gurinchi matladandi sir ..

Author — suresh gurrala

Author

Mallanna kosam, Voice for Huzurnagar vedio Ambedker malli puttadu ane vedio share cheyandi ..🙏🙏🙏

Author — Urmila Devi

Author

We will go to huzur nagar pls support mallanna common man

Author — Sampath Kumar

Author

Sir, what a great & fabulous & awareness speach, meeku, 1000 la, namaskaramulu

Author — Srinivasa Chary

Author

Ikkada meeting lo unna varandaru kalisi mallanna kosam pracharam cheyandi

Author — t chinna

Author

సరే కానీ. హుజుర్ నగర్ లో మల్లన్నకి సపోర్ట్ చెయ్.

Author — Sri S

Author

Amazing sir I wish to join this group very soon u r the biggest inspiration to Telangana youth today

Author — Swetha

Author

Great Analysis Professor, Thank you Sir...

Author — Sekhar K

Author

ఇది మాత్రం నిజం కేసీఆర్ అసలు కేవలం తెలంగాణ నాశనం చెయ్యడం తప్ప పదవి వ్యామోహం తప్ప తెలంగాణ వనరుల అభివృద్ధి కార్యక్రమాలు ఉధ్యొగుల గురించి అలోచన లేదు ప్రజల కోసం ఏమి పీకింది లేదు పిచనల్లు ఇచ్చి ప్రజల ను మభ్యపెడుతున్నారు అంతే

Author — Narsaiah Dasari

Author

Excellent sir, though I am from AP, I wish Telagana should flourish and long live with Prosperity

Author — Venkat ramana

Author

Mallanna kosam matladandi sir
Super super sir

Author — chinna chinna

Author

Rtc prajalaku chala safety Danini kapadaligovt

Author — B Venkatreddy

Author

Ap lo udyamam chekundane jobs vacchai..

Author — prabhakar mesram

Author

Kulalu mathala kathithamga fight cheyyalsina avasaram undi Telangana teevramyna racharikam lo maggipotundi.people need to be educated on every aspect.

Author — Gouthami Chilaka

Author

తెలంగాణ సమాజానికి అందరికి నమస్కారములు 🙏🙏🙏

అయ్యా మేము TSRTC కార్మికులం మీకు ప్రస్తుతం TSRTC లో సమ్మెకు దారితీసిన పరిస్తితులు తెలంగాణ సమాజానికి తెలుయజేయాలనుకొంటున్నాము మేము 5 వతేది నుండి సమ్మె చేయుచున్నాము మీకు అందరికి తెలిసిన విషయమే కానీ మేము సమ్మె చేయడానికి దారి తీసిన పరిస్థితులు కూడా మీకు తేలవాలి! మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ సమయములో తెలంగాణ వస్తే మన బ్రతుకులు బాగుపడతాయని ఎన్నో ఆశలు చూపించి సకలజనుల సమ్మే లో మొట్టమొదట మమ్ముల్ని పాలుగోనేనటట్లు చేసి అందరి కృషి వల్ల తెలంగాణ వచ్చినతరువాత మమ్మల్ని పూర్తి గా మరిచి పోయాడు !
TSRTC గా ఏర్పడిన తరువాత మా సంస్థకు కనీసం పూర్తి స్థాయి MD ని కూడా ఇంతవరకు నియమించలేదు అంటే మీరు నమ్మండి! ఇక మా సంస్థ గురించి చెప్పాలంటే ప్రభుత్వం నెలకు మాదగ్గర సుమారు 750 కోట్లు పన్నుల రూపంలో ముక్కు పిండి వసూలు చేస్తుంది కానీ మాకు అంటే సంస్థకు చెల్లించాల్సిన వివిధ రాయితీల డబ్బు మాత్రం, చెల్లించడంలేదు ! RTC సేవా సంస్థ కానీ ఈ ప్రభుత్వం మాత్రం సంస్థ పట్ల సవతిప్రేమ చూపెడుతుంది ఎలాగంటే ఒక ఉదాహరణ RTC ఉపయోగించే డీజల్ పైన లీటరుకు 23 రూ/- పన్ను వసూలు చేస్తుంది అదే విమానాలకు ఉపయోగించే డీజల్ పైన కేవలం 5/- లీటరుకు వసూలు చేస్తుంది ! పక్క రాష్ట్రం AP లో బడ్జెట్లో సుమారు 3వేలకోట్ల కేటాయిస్తే, ఇక్కడ గత సంవత్సరం 500 కోట్లు కేటాయిస్తే ఈసారి అది కూడా లేదు ! ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే
తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఇంత వరకు సుమారు 6500మంది కార్మికులు రిటైర్మెంట్ అయ్యారు కానీ ఒక్క ఉద్యోగి కూడా నూతనంగా రిక్రూట్ కాలేదు, ఒక్క కొత్త బస్ కొనలేదు 68శాతం ఉన్న 0R 73 కు పెరిగింది అయిన నష్టాలు తగ్గడం లేదు కార్మికులు పనిభారం పెరిగి ఒత్తిడి ఎక్కువయి తనువుచాలిస్తున్నారు! ఎన్ని సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్న ఫలితం లేదు, ఇంతకు ముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 3 సార్లు కమిటీలు వేశారు కానీ వాటిని అమలు చేయలేక పోయారు ముఖ్యమంత్రి గారి నుండి స్పందన లేనందున చివరగా సంస్థను బ్రతికించుకోవాలంటే సమ్మె తప్ప మరో మార్గం కనబడలేదు!
కనుక తెలంగాణ సమాజంలోని వివిదవర్గాలు అయిన విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విద్యార్థులు, మహిళా సోదరి మణులు, వృద్దులు, కులసంఘాలు, యూత్ క్లబ్ సోదరులు అందరూ పెద్ద మనసుతో మా ఈ సమ్మెకు సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాము.
రవీంద్రనాథ్ మెరుగు
Jac కన్వీనర్
ఖమ్మం డిపో
👏👏👏.

Author — Vee Vee

Author

నాగేశ్వర్ సార్ మీ లాంటి వారి మౌనము మంచిది కాదు.
మీ మేధావులు అందరు ఏకమై తెలంగాణను రక్షించండి.

Author — Ashok Bandapalli

Author

Love you sir🙏respect you sir, 🙏 great true sayer

Author — Agasthya And Adithya Fims

Author

S....sir 100% u r correct, government Meens people not government employees and not political leaders👏👏👏👏

Author — rkreddy k

Author

Sir
My humble request to you
That the yours faklowers must tell and share yours analysis
Wakeup our telangana

Author — m.gangadhar gangadhar.m