నా కొడుకును కూడా అలానే చంపండి |#dishaReddy Accused Mother About Incident | MAHAA NEWS Exclusive

  • 🎬 Video
  • ℹ️ Description
Invalid campaign token '7mSKfTYh8S4wP2GW'
నా కొడుకును కూడా అలానే చంపండి |#dishaReddy Accused Mother About Incident | MAHAA NEWS Exclusive 4
Police Called Doctors To Station For Treatment Of Accused In disha Incident | MAHAA NEWS
MAHAA NEWS LIVE | TELUGU NEWS LIVE | MAHAA NEWS | MAHAA NEWS CHANNEL LIVE
Election 2019 Exclusive Live : AP Election Results LIVE | MAHAA NEWS LIVE | MAHAA NEWS

#MahaaNews #MahaaNewsLive #TeluguNews

For more latest updates on the news:
Subscribe to Mahaa News Channel:

Watch Mahaa News,the No 1 Telugu news channel in AP & TS ,a 24 hour Telugu News Broadcaster,
dedicated to report news across Telangana and Andhra Pradesh,
other parts of the world through live reports, breaking news,
sports updates, weather reports, Entertainment, business trends,
exclusive interviews, and current affairs.

Download — నా కొడుకును కూడా అలానే చంపండి |#dishaReddy Accused Mother About Incident | MAHAA NEWS Exclusive

Download video
💬 Comments on the video
Author

అమ్మ నీకు పాదాభివందనం కన్నా కొడుకు అని చూడకుండా తప్పు చేసినప్పుడు శిక్షించాలి అని చెప్పడం 100% కరెక్ట్ అమ్మ వేదవల్లారా మీ తల్లిదండ్రుల బాధా చూడండిరా సన్నాసి కుక్కల్లారా తూ చంపండి వాళ్ళని

Author — Gangaraju Thummala

Author

Poor mother, jus bcoz of that dog she s crying, dnt interview her again nd again, they're not the accuse.. dnt hurt them, they also facing the same emotion..

Author — sindhu Abi

Author

Amma meeru chala dhairyavantulu. Mee nijayitiki, salaam.

Author — Sandhya Kulkarni

Author

Rey papam aa thalli antha badhapadthundhi malli andhukura miru interview lu chesi enka edipisthunnaru... Entha interest govt midha pettandra babu enka endhku action thisukovatle ani.... .MI TV rating kosam vallani enka badhapettandira babu

Author — Naveen Merugu

Author

రాత్రి 9 దాటిన తర్వాత she team (మహిళా police )మారువేశములో వెళ్లితే ఇలాటి మ్రుగాలను easy గా వేటాడవచు.ఒక్క నెల రోజులు police వ్యవస్త చురుగ్గా వ్యహరిస్తే ఒక్క వెదవ కూడా తప్పిన్చుకోలేడు.ఇదే పరిష్కారం.

Author — arun creations u tube

Author

మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి. చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే చెడు అలవాట్లు వస్తాయి మంచి వాళ్ల కైన. తల్లి తండ్రులు కూడా పిల్లలని రోడ్డు మీద వదిలి వేసి బ్రతక కూడదు.

మేము పేద వాళ్ళం అంటే క్రైమ్ అనేది పోదు. శిక్ష పడక తప్పదు. ఊరిలో కొందరు యువకులు ఇలాగే తిరుగుతూ క్రైమ్స్ చేస్తుంటారు. వీళ్ళని అక్కడే అదుపు చేస్తే ఇలాంటి పరిస్తితులు రాకుండా ఉండేవి

Author — Venkat S

Author

ఏ తల్లి తండ్రి ఇలాంటి పనులను చెయ్యమని చెప్పరు సమాజమే వీరికి శిక్ష వెయ్యాలి, ముఖ్యంగా ఆడపిల్లకు అప్పగించిన, వారే శిక్ష వేస్తారు

Author — CH BALKISHAN

Author

అమ్మ నీకు మనస్ఫూర్తిగా పాదాభి వందనం అమ్మ

Author — Sri sai tutorial uravakonda

Author

amma uruko ituvanti vadu neeku cheda puttadu thaliiii...

Author — pavankalyan katta

Author

Parents mistake Adu adhi, sahvasa dosham.. MI pillalu evri friendship chestunnaru Ani kanukkondi

Author — Shivaram Reddy

Author

orey vedavallara mee thallulaku thalavampu thekandi ra

Author — alle sathya

Author

Give some important message to people. Instead of wasting time and making parents feel shy in front of all.

Author — Basala Praveen

Author

చెన్న కేశవ లు చంపాలి but papam valla barya

Author — Santosh Kumar

Author

Yes parents neraparu but e vuri thiyaliiii

Author — Hemalatha Elisabeth

Author

సమాజంలో మార్పు రావాలంటే....
ఒకటే
రేప్ చేస్తే "ఉరిశిక్ష" అనే చట్టం రావాలి.

Author — M Suresh

Author

How maturely the family members are responding! ఎంత పరిపక్వత తో ఆలోచిస్తున్నారు ఈ కుటుంబసభ్యులు. ఆ యింట్లో చెడబుట్టాడు ఈ చెన్నకేశవులు. పాపం తన వాళ్ళకి ప్రియాంక వాళ్ళ కుటుంబానికి కడుపు శోకం మిగిల్చాడు ఈ కిరాతకుడు!

Author — Prakash Turlapati

Author

ఈ మూర్ఖులను వదలద్ధు నడి రోడ్డు మీద ఎంకౌంటర్ చేయాలి.ప్రియాంక ఆత్మ శాంతి కోసం నా పాట

Author — ashwini banjara

Author

My susgestion is HANG (4) of them immediately High court should take action to HANG. THIS is Good to all.

Author — vijay kumar daram

Author

Great Amma Meru Nijam ga chala garvam ga undhi mi statement ki antha badha lo kuda antha pani face chasaru Amma aa Champai ani chappatam kosam meru great amma

Author — RAVI NIHARIKA

Author

After taking birth with sister also that bustard having this mind set.

Author — Pavithra.N Pavi