Johnny Telugu Full Movie || Pawan Kalyan, Renu Desai || Ramana Gogula || Geetha Arts

  • 🎬 Video
  • ℹ️ Description
preview_player
UCiJfiEg1FImWsVuEu0L8X6Q

Johnny is a 2003 Telugu language sports drama film written, directed and by Pawan Kalyan, cinematography by Chota K. Naidu, Shyam Palav and Produced by Allu Aravind, the film starred Pawan Kalyan in the titular role as a Kick Boxer, while Renu Desai, Raghuvaran, and Raza Murad played pivotal roles.







💬 Comments
Author

ఈ సినిమాలో భార్యను పట్టించుకోని భర్తను చూసాం...
అలాగే భార్య కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయని ఒక భర్తను చూస్తాం...
డబ్బు ఉండీ సహాయం చేయలేని తండ్రి ని చూసాం...
డబ్బుల్లేక పోయినా సహాయం చేసిన మిత్రుడిని చూస్తాం..
మతాలను లెక్కచేయని గొప్ప వ్యక్తిత్వాలను చూస్తాం...
సరదాగా కబుర్లు చెప్పుకునే స్నేహితులను చూస్తాం..
ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే చూస్తూ వదిలెయ్యలేని సమర్థుడు ని చూస్తాం....
డబ్బులేని వాడికి హాస్పిటల్ లో ఇచ్చే గౌరవం చూస్తాం.. ఇంకా ఇలాంటివి మరెన్నో...
మొత్తానికి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య ప్రాణం కోసం ఒక భర్త భరించే మనోవేదనే ఈ
This is the complete film

Author — Mind Voice Of Mahesh

Author

2021 లో ఈ మూవీ చూసేవాళ్ళు ఒక్క like చేయండి ....

Author — Naveen K

Author

ఇది సినిమా నే కాదు ఒక మద్యతరగతి
వ్యక్తి జీవితం. పవన్ కళ్యాణ్ గారు
మీరు సూపర్ సార్ ఇలాంటి కధ అందించినందుకు థ్యాంక్స్ 🙏🙏🙏

Author — Baji Baji

Author

ఏమి సినిమా రా బాబు, , , , అద్భుతం, అద్భుతమైన కథ, bgm కేక, పాటలు అద్భుతం
నిజాయితీ గా ఉంది సినిమా

Author — శ్రీ శ్రీ

Author

అ సినిమా కోసం అన్నయ్య 450 రోజులు అన్నం తినడానికి నిక్సరహాలకు దూరంగా ఉన్నారంట, సన్నగా కనపడాలిఅని, జపాన్ వెళ్లి స్టాన్స్ నేర్చుకున్నాడంట. నువ్వు గ్రేట్అన్న.

Author — బాన్స్‌వాడ కుర్రాడు

Author

మెచ్యురిటి ఉన్న వాళ్ల కి ఈ movie నచ్చుతుంది

Author — Prashanth Neruvatla

Author

నేను వెంకటేష్ ఫ్యాన్ ను కానీ ఈ సినిమా వెన్నో సార్లు చూసాను ఇందులో ఒక మెసేజ్ ఉంది అది ప్రతి ఒక్కరి జీవితంలో ఉపయోగపడుతుంది కళ్యాణ్ సార్ ఆలోచన అద్భుతం

Author — Kondapalli Upendar

Author

ఈ మూవీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడు గా తీశాడు పవన్ కళ్యాణ్ గారు

Author — tiger ram

Author

జానీ సినిమా నేను ఒక్కడినే వున్న పుడు చూస్తా ఎందుకంటె ఈ మూవి ప్రశాంతంగా
చూడాలి మనసుకు తాకుతుంది జీవితంలొ
ఇదో సబ్జెక్ట్ 👏👏👏 ఐ లైకెట్ జాని మూవి

Author — Baji Baji

Author

All time my favourite movie ❤❤
నేను కళ్యాణ్ అన్నయ్య అభిమనిగా చెప్పడం లెదు ఎందుకంటే ఈ సినిమా లో అన్ని simple గా మన చుట్టుపక్కల జరిగేలగా ఉంటాయ్ అందుకే నాకు చాల ఇష్టం

Author — Suman Chintala

Author

పవన్ సార్ మీరు చల్లగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి మా అందరి మనుసు గెలుచుకున్నారు మీరు చాలా గొప్ప వరు 🙏🙏

Author — G Naresh guguloth

Author

1: 01:01 bgm మాత్రం....
అసలు ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది.... దీనమ్మ ఇప్పటికీ అర్థం కాదు సినిమా ఎందుకు పోయిందో...? కానీ అన్నయ్య కెరీర్ లో నాకు బాగా నచ్చిన one of my favorite movie...😍🥰😘

Author — Nandu Nandish

Author

అమ్మ ప్లేస్ లో వచ్చిన అమ్మాయి కోసం ఎంతైనా కష్ట పడవచ్చు.... అని చెప్పిన

Author — Jagadeesh Toorpunati

Author

ప్రాణం పెట్టాడు .రియల్ హీరో పవన్ కళ్యణ్

Author — msyam Son

Author

ఈ మూవీ లో హీరో తన కోసం కాకుండా తన ను నమ్మి వచ్చిన wife kosam కష్టపడ్డాడు 👍👍🙏🙏🙏🙏🙏

Author — msyam Son

Author

2020 లో రావలిసిన సినిమా
మంచి కధానం
మంచి సంగీతము
మంచి నతన
మంచి darsakatvam
అన్ని మిళిత మైన సినిమా
2020 లో చూసిన వారు ఒక like వేసుకోండి

Author — Anandmaddikonda Anand

Author

పవన్ కళ్యాణ్ అన్న రేణు దేశాయ్ ఒకటి కావాలని కోరుకుంటున్నాను గుడ్ ఫ్యామిలీ

Author — Manga Pakurthi

Author

ఇది సినిమా కాదు భార్య భర్తల ఒక్కరికి ఒక్కరు అర్థం చేసుకోనె సినిమా 🙏🙏🙏

Author — shivashankar budduru

Author

పవన్ అన్న నీలో మంచి డైరెక్టర్ వున్నాడు.

Author — AJ Creations

Author

ఆన్నీ దేశాలలో కంటే మన భారత దేశం చాలా గొప్పది.super hittt songs in movie. రెబల్ కింగ్

Author — kona nancharaiah