Telangana land registrations begin using old system - TV9

  • 🎬 Video
  • ℹ️ Description
preview_player
UCPXTXMecYqnRKNdqdVOGSFg

Telangana land registrations begin using old system - TV9







#Telangana #LandRegistration #TV9Telugu

💬 Comments
Author

ఈప్పటికైనా బుద్ది వొచ్చింది ప్రభుత్వానికి సంతోషం...

Author — rajashekarreddy kasidi

Author

ఒక్క న్యూస్ ఛానల్ అయిన కరెక్ట్ గా ప్రజలకి చెప్పడం లేదు ఎల్ ఆర్ ఎస్ లేకపోయినా రిజిస్ట్రేషన్ ఐతున్నాయ లేదా.ఎల్ ఆర్ ఎస్ అప్లై చేసి ఉన్న వల్ల పరిస్థితి ఏంటి.

Author — Chinthapandu Shirish

Author

With out LRS registrations cheyandi 🙏🙏

Author — nani rocks

Author

TRS Govt good decision, but see without LRS also do registration on open plots

Author — SURENDER PATI

Author

ప్రజల సొమ్ము, విలువైన సమయం వృధా చేసిన అధికారులు మూల్యం చెల్లించాలి. ప్రజల్లో గందరగోళం కలుగచేసి ఆందోళనకు గురిచసారు

Author — B Ramaiah

Author

Lrs తో రిజిస్ట్రేషన్ ఆ లేదా lrs లేకుండన క్లియర్ గా న్యూస్ చెప్పర జప్పాగా

Author — prabhu vengala

Author

అయ్యా న్యూస్ రిపోర్టర్స్ మరీ బుములు ఎట్లా అయ్యా పంటల బూములు

Author — GOPAL RAJASHEKAR

Author

Chala mandi loss ayyaru ee 3 months lo

Author — Adapa Anil

Author

కేసీఆర్ కు దిమ్మదిరిగి తల తిక్క దిగిపోయింది

Author — devannagari ranga swamy

Author

OLD IS GOLD. TIME REVENUES LOST BY DHARANI

Author — Rajasekhar Vemula

Author

Chaduvukunna naake kastam ga undhi e dharani portal ....chaduvurani vallaki pedollakem ardam avuthundi...
Trs thagaleyya...
Ghmc ki kakunda mee seva ki authorization isthe baguntundi...
Ghmc vallu memu intlo lenappudu vasthe memu em cheyyali..
Kaneesam mee seva ki isthe memu veellainappudu poi cheyinchu kundam kada...

Author — Swaroopa Reddy

Author

లేదు చేయడం లేదు dtcp Hmda maatrame chesthunnaru prabuthvam moolyam chellinchukoka thappadhu

Author — suresh reddy

Author

It is better to banned dharani portal for both agriculture and nonagriculture... Also give agriculture land registration to Sro instead of Mro.... Chetta na kodukulu vunnaru Mro gallu

Author — Mohd Rafi

Author

13:43 I love that. Do you love me? 😍💋 💝💖❤️

Author — elli BrigiArdu

Author

వార్తలు చెప్పే విధానం తెలుసా మేడం మీకు ఎట్టకేలకు దిగి వచ్చిన ప్రభుత్వం, పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయం, highcourt మొట్టి కాయలతో పద్ధతి మార్చుకున్న ప్రభుత్వం, ఈ విధంగా చెప్పాలి

Author — Konne Ravi