Nataratna NTR Movie Pelli Chesi Chudu.. Untold Story
UCnSTVGuBZmWgLyvnhzJyBcQ
#NTR #Pellichesichudu
Nataratna NTR Movie Pelli Chesi Chudu.. Untold Story
Subscribe our channel for more videos
💬 Comments
1952 NTR year
ఇ సంవత్సరం24 సినిమాలు విడుదల అయితే అందులో కేవలం 3 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాఇ ఆ 3 కూడా ఎన్టీఆర్ సినిమాలు
1 - పెళ్లిచేసి చూడు
2 - ధాసి
3 - పల్లెటూరు
ఇదీ ఎన్టీఆర్ స్టామినా
Author — Chintha Shivaji
Me too waited for the entry of NTR. Puzzled a lot. That was in 1978.
Author — Meduri Ravindranath
ఈ చిత్రంలో దాదాపు గంట తరువాత శ్రీ NTR గారు తెరపై కనిపిస్తారు... మంచి చిత్రం
Author — Nagabhushanam Pakam
అప్పట్లో ఎన్టీఆర్ కు ప్రజలలో అంత క్రేజ్ లేదు మీరు చెబుతున్నంత గా
Author — ramachandra srikantam
Vizag lo first 100 days adina film pelli chesi chudu film
Author — Sitaramaiah Machiraju
Tamil version lo Dr sivaramakrishnnayya mlace lo pantulu ane aayana natincharu Film madhyalo G varalaxmi ni teesesi Anjalidevi to teeddamaukunnarata G varalaxmi sorry to malli aavide continue ayyaru
Author — Kaushal one
చిత్రం మొదటి సగ భాగంలో శ్రీ జోగా రావు గారు కథానాయకుడు గా కనిపిస్తారు... ఇక చిత్రం రెండవ సగ భాగంలో NTR గారు చిత్రం అంతా తన భుజ స్కందాలపై మోసి, చిత్రాన్ని సూపర్ హిట్ చేసేసారు NTR గారు
Author — Nagabhushanam Pakam
Mohan Kanda garu IAS ga NTR daggara pani chesaranukuntanu