జగన్ తో కలిసి పూజ చేసిన రోజా..తిరుపతి లో..AP CM YS Jagan Visit Tirumala Tirupati..YSRCP MLA Roja..

  • 🎬 Video
  • ℹ️ Description
Invalid campaign token '7mSKfTYh8S4wP2GW'
జగన్ తో కలిసి పూజ చేసిన రోజా..తిరుపతి లో..AP CM YS Jagan Visit Tirumala Tirupati..YSRCP MLA Roja.. 4
►►PLEASE SUBSCRIBE :

ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం పార్టీ ముఖ్య నేతలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. జగన్ కాబోయే సీఎం కాబట్టి సామాన్య భక్తుల్లాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్‌ను ఆశీర్వదించారు. జగన్‌కు ఈవో సింఘాల్ స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. పట్టు వస్త్రంతో జగన్‌ను సత్కరించారు. స్వామి అమ్మవార్ల చిత్ర పటాన్ని అందజేశారు.

Download — జగన్ తో కలిసి పూజ చేసిన రోజా..తిరుపతి లో..AP CM YS Jagan Visit Tirumala Tirupati..YSRCP MLA Roja..

Download video
💬 Comments on the video
Author

C.M HODAA LO jagan Anna tirupati vellaru 1st time

Author — Venu Kamunipelli

Author

She should not sit left side of Jagan as per Hindu custom only wife will sit in that passion

Author — Bharat

Author

Jagananna bangaaram waste panulu cheyyadu good charactor

Author — karuna eepi

Author

Harty Congratulations Cm Jagan Anna Superb🌹🌹

Author — Vijaya Bhukya

Author

మగాడికి ఎ డమ వైపు కూర్చు నుటకు
భార్యకు మాత్రమే అర్హులు

Author — kishore devarasetty

Author

Roja kudi pakkana kurchuni vunte bagundedy.roja poojalu chestundi Kada? Endukila chesindy?

Author — chinnamma medabalimi

Author

Roja anti Anna pakkana...Avida nu chustene chiraku ga vuntundhi

Author — suresh pogiri

Author

Ame pakkana kurchunnantha matrana ededo ycp nayakuralu ....anthe

Author — Keshav Reddy

Author

ఒకవేళ రోజా సిస్టర్ లాంటిదే అయితే..
కొన్ని సంవత్సరాల పాటు జగనన్న బయటకు రావడం కోసం అహర్నిశలు పోరాటం చేసి, పాదయాత్ర చేసిన షర్మిల అక్క ఎవరు..?
ఎక్కడున్నట్టు..?
ఏమైనట్లు..?
నేను జగనన్నకు వీరాభిమానినే..కానీ తప్పు తప్పే కదా..

Author — Citizen Wire

Author

Ori veedi vesalo emi teliyani verri pappala pettadu face, pranalaki pranalani mingina kodi

Author — Nagini P

Author

కచ్చితంగా రోజా కు మంత్రి పదవి వస్తుంది

Author — SRINIVAS BURLA

Author

ఇదేంటి జగన్ బావ ఇలాన్ టి పని చేసావ్? బంగారం లాంటి మా భారతక్క వుండగా రోజాక్క ని పక్కన కూర్చోబెట్టుకుని పూజలు చేస్తావా? ...

Author — SreedharKumar Malisetty

Author

Nirudhyoga bruthi vastundhaa??radhaa??

Author — trozan padma

Author

Moment of da day, me iddarni ela chudadam chala chala happy ga vundi jai JAGAN Anna jai ysrcp jai Roja mam

Author — AMMU AMMU

Author

andraprajalurojammanudevatala, aradeestaru, jaganenu, rakshasudulasustAru, roja, vadikidurangavundalanikoruku ntaru

Author — Teja Krishna

Author

Stop thinking wrong..!! There are just taking blessings from Purohitlu..! Not doing pujaa🤦🏻‍♀️..!

Author — Lucky Rao

Author

Sathi sametham ga velochu kadha jagan roja tho veladam entti sighing lekunda edhariki siggu eggu Ledhu

Author — no name

Author

Chi Roja imthaki nee mogudu jagan kadhu kadha siggu ledhu neku Itay adadhanivi ani cheppataniki siggu padthunnamu

Author — Tinku TADAPANENI

Author

Around Telugu chetha na dash edhava titles sarigga pettadam nerchuko, ne laanti edhavala vallane samajam lo aadavarini chinna chupu chustu unnaru. Badhyathayutham ga behave cheyye. Lekunte repu morning me chelli evaripakkana kurchunna vadu ne Bhava antadhi samaajam gurthunchuko!!

Author — Devi Prasad

Author

Jagan is the best CM for Andhra pradesh

Author — JAGANNATH PADHI