Hyderabad Tears Up For Asifa Bano Incident | Namaste Telugu

  • 🎬 Видео
  • ℹ️ Описание
Hyderabad Tears Up For Asifa Bano Incident | Namaste Telugu 4.5
Enjoy And Stay Connected With Us!!




Follow Us on Twitter:

Like Our Page For More Updates:

Follow Us on Google+:



For More Entertainment/Gossips/News/Health/Bhakthi :
Tollywood Updates :


Namaste Telugu YouTube Channel gives you the latest and most updated info on Film Industry happenings, news updates, health and fitness related tips, personality improvement measures and other inspiring stories. Not only latest exclusive stories, detailed expert analysis of relevant news will be an important facet of this channel. As we keep you informed about latest updates, we will also entertain you with the most funny comedy skits produced exclusively for you here. As many more interesting webisodes are being planned along with exclusive series, Namaste Telugu is soon to become a ‘Pakka Local’ – ‘Pakka Permanent Habit’ of viewers spread across.Don’t miss out anything from us, subscribe NOW as we promise nothing but the best for our viewers !


Offered By - Namaste Online Pvt.Ltd.

Скачать — Hyderabad Tears Up For Asifa Bano Incident | Namaste Telugu

Скачать видео
💬 Комментарии к видео
Автор

Kodukulanu nadi road midha nariki pareyali, ee case lu, court lu time waste, spot lo nariki paresthe ilanti mrugalaku buddhi vasthadhi

Автор — tiru manchela

Автор

వంద కోట్ల జనాభా జీవితాన్ని తలకిందులుగా చేసే డీమోనెటైజేషన్ (నోట్ల రద్దు), జి.యస్.టి వంటి నిర్ణయాలు ఒక్క రాత్రి లో అమలు చేస్తారు, ఏడు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాన్ని ఒక్క రోజులో విభజిస్తారు.పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు సమీక్షిస్తారు.

కానీ ఎనిమిదేళ్ల పసిపిల్లకి న్యాయం చేయడానికి ఎన్ని నెలలు కావాలి?

ఒక అధికారపక్ష ప్రజాప్రతినిథి మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే అరెస్టు చేయలేని మీ ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత..?

నా దేశంలో ఆవుకి ఉన్న విలువ ఆడపిల్లకి లేకుండా పోయిందే!


ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కలిగిన గొప్ప గణతంత్ర రాజ్యం మన భారతదేశం అని పుస్తకాలలో మాత్రమే రాసుకుంటే సరిపోదు.

ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలతో నిర్మితమైన ప్రభుత్వం పాలకులకోసమే కాక ప్రజల కోసం కూడా పని చేసినప్పుడే అసలైన ప్రజాస్వామ్యాం.
ఎనిమిదేళ్ల పసిపిల్లకి న్యాయం చేయలేని మన వ్యవస్థ ఉపయోగం ఏంటి?
బోరు బావిలో పడ్డ పసిపిల్లల్ని కపడలేని మనకి అంతరిక్షం లోకి రాకెట్లు పంపే అర్హత ఉందా?
బాత్రూములు లేని మనకి బుల్లెట్ట్రైన్ అవసరమా?
అన్నదాత ఆకలి తీర్చలేని మనకి అమరావతి అవసరమా?


ఎనిమిదేళ్ల పసిపిల్లని అతి కిరాతకంగా క్రూరంగా మానవ మృగాలు నాలుగు రోజులు చిత్రహింసలు పెట్టి, మానభంగం చేసి, శరీరాన్ని ఛిద్రం చేసి పడేస్తే, వారెవరో ఎం చేసారో, ఎలా చేసారో తెలిసినా చంపిన వారు మన మతం వాళ్ళని, చచ్చింది వేరే మతం పాప అని ఆ రాక్షసుల్ని కాపాడటం కోసం నిరసనలు చేసే న్యాయవాదుల్లారా...
మీరు ఒక విషయం మరచిపోయారయ్యా... మృగాలకి మతం లేదు..
ఆ పసిదానికి అమ్మ, ఆట, ఆకలి తప్ప ఈ మతం, జాతి, కులం ఇవేమీ తెలియదురా...
ఏం చేసిందిరా మీకు మీ మతం, ఆకలి తీర్చిందా, దాహం తీర్చిందా, చదువు చెప్పిందా? అసలు మతం మతం అని ఊగిపోయే మీలో ఎంతమంది మతగ్రంధాలను చదివార్రా?
మతం అంటే అంధకారంలో దారిని చూపే దిక్సూచి కానీ మానం, మర్యాద, మంచి, చెడు మరచి మనుషులను మృగాలుగా మార్చేది కాదు రా..

Автор — Ravi Teja

Автор

varini chala kruram ga champeyali Kula matha picche andukura manake Manam Mundu manushulo aadi tesuko pm sab villanee goram ga champi video recorder chese andareki chupenchandi meku Mata picche ledu Ani nirupenchandi

Автор — Sonu Chinni

Автор

Manam manushulama leka mrugalama . 8 yrs papa ni ala cheyadaniki manasela vachindhi .

Автор — uma karne

Автор

yem desamra manadi ammaini inka ye thalli kantundira mana desamlo konnirojulki ammailu okappudu undevaru ani charithra pusthakallo chaduvukune rojulu vasthayemo

Автор — raheema shaik

Автор

modi eam chesthunnav, ammailaki extra protection ivvu, ee mrugalu yevaro twaraga pattukondi, , champeyandi vallani, kadupu udiki pothundhi.

Автор — om sai ram

Автор

bjp rss lanjaaakodakulllraaa chinna pillani chapeysaru matam mattulooo mattumandu echi

Автор — guntu apparao

Автор

Ilanti mrugalunna samajamlo bratukutunnanduku siggu ga undi appudu telustundi e vedavalaku, vallanu kannadi kuda oka aadade ani chiiii, kill themm

Автор — Yamini Yamini

Автор

alanti vallanni nadi road py urithiyali

Автор — smiley goud

Автор

*సిగ్గుపడుతున్న భారత దేశ ఆడబిడ్డ గా..*

భారత దేశమా సిగ్గుతో తలదించుకో, బంగారు భవిష్యత్తు ఉందని దేశ దేశాల నుండి జనాలను ఆకర్షిస్తున్నావు గాని స్వదేశంలో చంటి బాలికలకు సురక్షిత స్థానం లేదమ్మ. బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్నాయి కామాంధుల రాక్షస పాలన సాగుతోందని తెలియక నీ నేలపై పుట్టటమే మాకు శాపంగా మారింది. మత ఛాందస వాదం రాజ్యమేలుతున్నాయి మానవత్వం మంటగలిసి పోతుంది, నీ ఒడిలో ఆడపిల్లగా పుట్టటం శాపమే... *పసిమొగ్గను చింపేసిన కామాంధులను కాపాడుటకు ర్యాలీలు చేశారు అంటే ఎక్కడమ్మా డిజిటల్ భారత దేశం అబివృద్ది పథంలో నడుస్తుంది???* రోజు రోజుకి పెట్రేగి పోతున్న కామంధులకు సంరక్షణ ఉంది గాని భారత దేశానికి వన్నె తెచ్చే బంగారు తల్లులకు లేదమ్మా భద్రత.
చిట్టి తల్లి నిన్ను చూసాక ఆ కామాంధులకు చేతులెలా వచ్చాయో దుర్మార్గంగా పట్టుకెళ్లి మాట రాకుండా మత్తునే పట్టించి మానవత్వాన్నే మంట గలిపి గుడిలో దేవుడికే సవాలు వేశారు అంటే వాళ్ళు మానవులా మనిషి రూపంలో రాక్షసులా... అసలు ఏమని వాళ్ళను సంభోదించి నిన్ను రక్షించ లేక పోయామో తెలియటం లేదే... నీ స్పృహలో నీవరచిన ఆర్తనాదాలు గుళ్లో ఎవరికీ వినపడలేదా 😧 గుడిలో దేవత సహితం మౌనం వహించిందా.... అంత జనాలు ఉన్న ఎవరు నిన్ను రక్షించలేకపోయారే. *బారతీయులంతా నా సహోదరులు ఎక్కడమ్మా ఇంకా*... *మత రాజకీయాలు చేస్తున్న ఈ మతోన్మాద గుంపులు ఏమైనాయి ఇప్పుడు...?* ఎందుకు నోరు మెదపరు...? ఆ తల్లి కడుపు కోత ఎవరు తీరుస్తారు... ఆ తల్లి ఆర్తనాదనికి ఎవరు ఓదార్పు నిస్తారు...? మాతృ మూర్తి ఒడిలో నిదురించాల్సిన ముద్దుగుమ్మ మట్టిలో ముద్ద అయినదే... ఆ తల్లి కన్నీటికి న్యాయం జరిగేనా...?? ఎటుపోతుంది ఈ భారత దేశ సంస్కృతి...??

Автор — guntu apparao

Автор

Nadi road paina narikeyyali yedavalni..

Автор — swapna kumari

Автор

Enka enni nirbayaalu, ammayilu manushula ledhaa pasthuvulaa, 8yrs papa Entha badha padi vuntadhi

Автор — manasa pothuraju

Автор

￰ఫస్ట్ రాజాసింగ్ ను ఇండియా నుండి తరిమేయ్యండి వాడు పుల్లలు పెడుతుండు హిందువులకు ముస్లింలకు

Автор — obc organisation

Автор

Modi govt is useless...
V need change
Congress is better...

Автор — ravi kanth

Автор

today ladies ke protection ladhu but so please carefully

Автор — Amrinsweety Lokesh

Автор

Anna champeddam anna nadi road lo kukkanu champinattu champeddam vallani

Автор — reddy vahini

Автор

Diniki okte solution vallani ralllatho kotti kotti champaliiii

Автор — sagar kondapalli

Автор

BJP valantha kalisi me amma ni akkal ni pampandi ah lanja kodukulu dagara ki

Автор — Ishu Begum

Автор

అ మృగాల తరుఫున ఏ న్యాయవాది వాదించకుడదు

Автор — MD SUBHANI BABU

Автор

evi ame kadu villandarini public lo okesari uoori teyalli appudu next time avaryna alochinchadanikyna bayapaftaru

Автор — RANJITHA SRI