చార్జీలు పెంచకుండా RTC నష్టాలు తగ్గించవచ్చు ||Overcoming RTC losses without fare hike||

  • 🎬 Video
  • ℹ️ Description
చార్జీలు పెంచకుండా RTC నష్టాలు తగ్గించవచ్చు ||Overcoming RTC losses without fare hike|| 4.5
చార్జీలు పెంచకుండా RTC నష్టాలు తగ్గించవచ్చు ||Overcoming RTC losses without fare hike||
The Telangana State Road Transport Corporation (TSRTC) on Monday announced revised bus fares. As per the revised rates, the minimum fare in all the city-ordinary buses has been revised to Rs 10, an increase of Rs 5. The minimum fare in Metro Deluxe is fixed at Rs 15, while previously it was Rs 10.

Bus pass for student general bus pass (monthly) has been hiked from Rs 130 to Rs 165 and Rs 390 to Rs 495 (quarterly), a hike of 127%.

Meanwhile, the minimum in Express bus is Rs 15, for Deluxe it is Rs 20, Super Deluxe at Rs 25, Rajadhani, Vajra, Garuda and Garuda AC at Rs 35, and Vennela sleeper at Rs 70.

💬 Comments on the video
Author

*_*ముందు నుయి-వెనుక గోయి అనే సామెత బహుశా ఆర్టీసీ కి బాగా సెట్ అవతాది అనుకుంటా_****

_చార్జెస్ హైక్ కాకపోతే ఆర్టీసీ కి నష్టాలు - నష్టాలు వచ్చి ఆర్టీసీ ని మూసేస్తే ప్రైవేట్ ఐతే ప్రజల ప్రాణాలకు-డబ్బుకు-పల్లెల్లో రవాణా లేక మధ్యతరగతి వాడికి నష్టం అంటారు-సరే ఆర్టీసీ బ్రతకాలి అని మళ్ళీ మినిమం ఫేర్స్ పెంచితే మళ్ళీ ప్రజలకి నష్టం అంటారు . పరిష్కారం లేని సమస్య అంటూ ఉంటే అది ఆర్టీసీ నే అనుకుంటా బహుశా చాలా బాధాకరం. మనం ప్రభుత్వాలని అడగాల్సింది రీజనబుల్ ఫేర్స్ పెంచండి పరవాలేదు అలాగే ఆర్టీసీకి తరచుగా నష్టాలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం తో పాటు మా ప్రజలకి ప్రమాద రవాణాను అందించండి చాలు మేము కచ్చితంగా ఆర్టీసీని పరిరక్షించుకుంటాం ఎందుకంటే ఆర్టీసీ నిత్యావసరం కనుక._

Author — Man_ D

Author

Antha telive unte Telangana apudo o bagupade😂

Author — Vinay Raj

Author

RTC anni operations ki respnsble MD asal fulltime MD pettatledu. Privatise chydnke rates penchru anpistondi

Author — B EL

Author

Mothaniki mamalni erri puvvulni chesaru iddaru kalsi

Author — g pavan

Author

Kcr nu edirinche dammu evarikundi sir ayana istam vachinanattu chestunnadu

Author — Satyanaryana Nammula

Author

Palle velugu, students pass and ordinary buses lo penchedi kakunde

Author — Vallakatla Raghu

Author

Sir meeru cheppinavanni chese badhulu govt. free buses nadipithe sari pothundhi

Author — hareesh itusa

Author

passengers are contributing 20 paise for 1 lac as bonus for every ts rtc employee as announced by cm

Author — Srinivasa Rao

Author

అందరూ బాగానే వున్నారు పేదవాడు భళీ సార్

Author — Swamy pulkaram

Author

Sir meetu cheppe reforms cheyalisindhi RTC management govt. kadhukadha, meeru yendhuku govt.ni subsidies ivvamantaru, budget lo 1000 crores allot cheyamantaru, old buses ni replace cheyamantaru, taxes exempt cheyamantaru, mari RTC emichesthundi indra pothunda

Author — hareesh itusa

Author

elantivi cheste samanyulaku upadhi & upayogam ni nastalaloki netti mega Krishna reddy lanti vallaku appacheppithe KCR family- Krishna reddy family kcr obviously like second opinion

Author — gidde ravinder

Author

Government vaalu bokkesina dabbulu sangathi enti?

Dasara Diwali holidays appudu strike cheyinchi nappudey charges perugutayi ani telusu .... Endukantey transport need alanti timelo ekkuvuga kanapadutadhi .... Daanini saakuga chooyinchi charges pencha daaniki lathkor government valla jarigina cheyinchina kutra lo baaghamey ee strike aney langa pani .... Telangaana people are fooled again

Government vaalu bokkesina dabbulu sangathi enti?

Author — el mercado aha

Author

మళ్ళీ protests start చేయాలి TS people. Protest ల తెలంగాణ.
Diwakar travells, kesineni nani travells ని TS లో కూడా ఆహ్వానించాలి. మన దేశంలో నష్టాలలో వున్న companies మీ దగ్గర సలహాలు తీసుకుంటే లాభాలలోకి వస్తాయి sir.

Author — Sridhar Naidu

Author

Sir నేనూ ఒక విద్యార్థిని నేను ammerpet లో coaching తీసుకుంటున్నాను RTC సమ్మె జరగక ముందూ Ammerpet-Dilsuknager కి ప్రతీ 5 నిమిషాలకు ఒక BUS ఉండేది ఇప్పుడు 20-30 నిమిషాలు పడుతుంది.
ఎంద్దుకు ఇలా జరుగుతుంది అని BUS conductor ని అడుగుతే olny Hyderabad లొ 1000 BUS లూ నడవటం లేదు అని అన్నాడు.Sir మీరు ఇ సమస్య మీద ఒక వీడియో చేసి Hyderabad ప్రజలందరికీ ఇ విషయం తీలియజేయవలసిందిగా నా యొక్క ప్రార్థన. కొన్ని రూట్స్ లో BUS lu పూర్తిగా నడవటం లేదు దానివల్ల మిము చాలా ఇబ్బంధి పడుతునము ఇ విషయం లో మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము.

Author — Bixapathi Kurakula

Author

ప్రగతిభవన్ విందులో RTC ఉద్యోగుల చారిత్రక తప్పిదం.

ఎన్నో హక్కులు వారు సాధించుకున్నారు గనుక 55 రోజుల సమ్మెకాలంలో చేయని పనికి వేతనం తిరస్కరించవలసింది.

సమ్మెకాలంలో ఎందరో సామాన్యులు కార్మికుల పక్షాన ఉండి ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురి చేశారు గనుక చార్జీల మోత లేకుండా సర్వీసు చెయ్యగలం అని ప్రతిజ్ఞ చేసి ఏడాది గడువు కోరి సంస్థను నష్టాల బారిన పడకుండా చూసే బాధ్యత తీసుకుంటాము అని చెప్పి తమకు ప్రజారవాణా పట్ల ఉన్న నిబద్ధతను చాటుకోవల్సింది. అప్పటికీ ప్రత్యమాయ ఆదాయ మార్గాలు లేకపోతే గానీ చార్జీల పెంపు సమంజసం కాదు.🚩

Author — PRADEEP KUMAR DONTHULA

Author

Dasara Diwali holidays appudu strike cheyinchi nappudey charges perugutayi ani telusu .... Endukantey transport need alanti timelo ekkuvuga kanapadutadhi .... Daanini saakuga chooyinchi charges pencha daaniki lathkor government valla jarigina cheyinchina kutra lo baaghamey ee strike aney langa pani .... Telangaana people are fooled again

Author — el mercado aha