Bro. SHALEM RAJU Gari Peaceful Songs

  • 🎬 Video
  • ℹ️ Description
preview_player
UCRpDtgRvuhTFShCe5IWN-og

PRAISE THE LORD

💬 Comments
Author

ఎంతో వేదన బాధ సమయం లో మాకు మీ పాటలు ఎంత గానో మా జీవితాలను చిగురింపచేశాయి మీకు ఇంతటి స్వరం ఇచ్చిన దేవునికి కృతఙ్ఞతలు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్

Author — prakash raj

Author

గొప్ప ఆదరణ కలిగించే పాటలు మీరు పాడుతుంటే ఇంకా విన్నలనిపిస్తుంది చక్కని స్వరంతో పాడుతుంటే మనసులోని బాధకు ఎంతో ఆదరణ కలుగుతుంది దేవునికి సమస్త మహిమ కలుగునుగాక praise the lord brother

Author — Mary Shara

Author

నిజంగా బాధలో ఉన్నవారికి ఆదరణ కలిగే పాటలు దేవుడు మంచి స్వరం మీకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు

Author — 7hills 1234

Author

అన్న మీ గాత్రం అమృతతుల్యం దేవునికెంతో మహిమకరం సంఘానికెంతో క్షేమకరం అన్యులకు సహితం ధన్యకారం
మీకు మా ప్రేమ పూర్వక వందనం

Author — skg

Author

Praise the LORD Annaya, would you please sing “Daivatanaya Kristu Naadunda” song 🎶

Author — Jaypal Reddy Ch

Author

Glory to God, tq brother for writing such a wonderful lyrics, each and every song is connected to our life's, may god bless you brother
Praise the lord.

Author — Jashwa Methari

Author

Brother మీ పాటలు ఎంతో ఆశీర్వాదం గా ఉన్నాయి Praise the LORD

Author — Kumar raju Kaligithi

Author

అన్న గారు వందనాలు ‌మిమ్ములను ఒకసారి కలుసుకోవాలనీ ఆశ కలిగి ఉన్నాను.

Author — G Kumar

Author

Praise the Lord 🙏Brother, Merciful songs through your melodious voice 👌👌🙏

Author — Anand Prem Raj

Author

PRAISE THE LORD BROTHER GARU
GLORY TO JESUS
AMEN HALLELUJAH AMEN
GOD BLESS you &FAMILY
Heart touch songs

Author — SUNIL KUMAR

Author

What a divine blessed voice 😍😍😍😍... Praise and all glory to the Lord... Thank you sooo much for uploading this album... Plzz do upload all the songs as albums..

Author — Mandha Nirmala

Author

అన్న ఈ సాంగ్ వింటూ ఒక చెల్లెల్లు తన బాధాకరమైన జీవితంలో అంతో ఆదరణ పొందింది. కానీ జస్ట్ 3days back ఆ చెల్లి ప్రభువు నందు నిద్రించింది(30years old) అనారోగ్య కారణం వల్ల..దేవునికే మహిమ ఇంత గొప్పగా మిమ్మల్ని దేవుడు వాడుకుంటునందుకు

Author — Bhaskar Manda

Author

Anna మీకు దేవుడు excellent వాయిస్ ఇచ్చారన్న, songs వింటుంటే ఏదో ఫిలింగ్ ఏడుపోస్తుంది, praise the lord

Author — Rama devi

Author

Praise the lord brother 🙏 your voice really touch every one heart.may God bless you.your voice like famous singer jesudas.

Author — Jyothi Reddy

Author

Valuable songs annaya praise the lord 😅🙏🙏

Author — Jillu Sri

Author

GOD BLESS YOU MORE ABUNDANTLY BROTHER 🙏🙏🙏🙏💐🙏✝️✝️ 💐💐💐🙏🙏💐💐🙏🙏

Author — R Anil James

Author

Praise the Lord I love ur songs and when am listening ur songs I ll get good feel and ll bcum a strong in Jesus

Author — K Kala

Author

Anna Prema swarupuda song is very heart touching may God bless all the people who are listening this..TQ

Author — rayappa gude

Author

E 6 songs Chala bagunnai Anna, wonderful meening and adarana echinai e songs Anna 🙏🙏🙏🙏🙏🙏

Author — Jangam Rani

Author

Very Blessed and Holy Spirit Filled of Jesus Christ.

Author — Salomi Johnson